---
title: '"Aviator Game Scam EXPOSED! Stop Losing Money NOW | WARNING!" | Aviator is a TOTAL SCAM! | iDream'
source: 'https://youtube.com/watch?v=Eu_3FQdxIog'
video_id: 'Eu_3FQdxIog'
date: 2026-10-28
duration_sec: 580
channel: 'iDream Money Purse'
---

# "Aviator Game Scam EXPOSED! Stop Losing Money NOW | WARNING!" | Aviator is a TOTAL SCAM! | iDream

> Source: ["Aviator Game Scam EXPOSED! Stop Losing Money NOW | WARNING!" | Aviator is a TOTAL SCAM! | iDream](https://youtube.com/watch?v=Eu_3FQdxIog)

## Summary

In this podcast episode, analyst Purnachandra and host Virat expose the Aviator game as a total scam, explaining how its algorithm manipulates outcomes to ensure the house always wins. They also discuss the dangers of Chinese loan apps that harvest personal data and harass borrowers, urging viewers to exercise caution and common sense.

### Key Points

- **Introduction to Scams** [00:02] — The episode promises to reveal three biggest ongoing scams in India, starting with the Aviator game, a popular betting game in stock market apps.
- **How Aviator Works** [01:50] — Aviator is a game of chance where players predict whether a rocket or flight will go up or down from a price point. It's pure guessing, with no skill involved.
- **Algorithm Manipulation** [02:31] — The game's algorithm is designed to favor the house. If more people bet on 'up', the algorithm makes it go down, and vice versa, ensuring the operator profits.
- **Psychological Trap** [04:05] — The app gives small wins (2 out of 10 times) to lure players, while hiding the 8 losses. This exploits greed and encourages players to invest more, often leading to significant losses.
- **Fake Testimonials** [04:43] — Testimonials and public accounts showing big wins are completely fake. They use random photos and fabricated names to create a false sense of legitimacy.
- **Promotion on Legit Platforms** [05:26] — These scams are promoted on stock market apps and websites that appear in Google searches, making them seem credible despite being pure gambling.
- **Chinese Loan Apps** [06:08] — Loan apps, often Chinese, offer instant money with minimal KYC. They require excessive permissions, including access to photos, contacts, and camera, which they misuse for harassment and blackmail.
- **Permission Awareness** [08:03] — Users blindly grant permissions without reading. A loan app doesn't need camera or gallery access. This lack of common sense leads to data exploitation.
- **Call for Action** [08:43] — The host urges police and media to take action against these scams, emphasizing that many people are losing their lives due to betting app losses.

### Conclusion

The Aviator game is a complete scam, and Chinese loan apps are equally dangerous. Awareness and common sense are crucial to avoid falling victim to these schemes.

## Transcript

తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అనలిస్ట్ పూర్ణచంద్ర ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇండియా
తెలుసుకుందాం. మీకు ఆ వీడియో కావాల్తే మన ఛానల్ లో ఉంటుంది ప్లీజ్ లుక్ అట్ ఇట్ అండ్ ఈరోజు పాడ్కాస్ట్ లో మనము త్రీ బిగ్గెస్ట్ కరెంట్ ఆన్ గోయింగ్ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో మీ అందరికీ
నాకు తెలిసి ఐడియా ఉండిఉండొచ్చు బహుశా మీరు స్టాక్ మార్కెట్ యప్స్ గానిీ లేకపోతే చేస్తున్నప్పుడు ఏవియేటర్ అని ఒక గేమ్ వస్తూ ఉంటది. ఒక ఫ్లైట్ ఉంటుంది కదండీ అది వది ఎగురుతా ఉంటుంది డబ్బులు పెట్టని వస్తూఉంటాయి నోటిఫికేషన్స్ సో ఆ స్కామ్
ఏంటి దాంతో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఫారెస్ట్ ట్రేడింగ్ అండ్ అలాగే ఈ మధ్య మాటలిగ్రామ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు చాలా టిప్స్ ఇస్తాము ఆ మీకు కూడా మంచి డబ్బులు వస్తాయి ఇలా రకరకాల రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఆ
తప్పకుండా దీని గురించి ఒక వ్యూ కూడా ఇవ్వబోతున్నాం ఇందులో. ప్లీజ్ చివరి వరకు చూడండి. థాంక్యూ సో మచ్. సో హాయ్ పూర్ణ. హాయ్ హాయ్ విరాట్. ఫస్ట్ అఫ్ ఆల్ ఏవియేటర్ గేమ్ ఎందుకు అడుగుతున్నాను దీని గురించి అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు స్టాక్
మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాడు. ఆ తను ఆ x అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ తను ఆ x అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ గేమ్ ని చూసి లిట్రలీ ఆ మచ్చా ఈ గేమ్ లో సంపాదించగలనేమో అనేంత టెంప్ట్ చేస్తుంది ఈ గేమ్ నాకు
ఆ అని చెప్పేసి చెప్పాడఅన్నమాట సంహౌ లక్కీలీ ఆయన అందులో ఇంకా పెట్టలేదు తెలిసిన వాళ్ళు ఎవరు డబ్బులు పెట్టి డబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట బట్ నాకు తెలిసింది ఏంటంటే గేమ్ లో ఫ్లైట్
వెళ్తదంట ఫర్ ఎగజాంపుల్ నువ్వు రూపాయలు పెట్టు స్వామి రేషియో కి పెట్టు లక్ష రూపాయలు వస్తాయి అంట ఎట్లా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ గేమ్ ఏంటి దీని సో ఇందాక నువ్వు చెప్పినట్టు విరాట్ ద గేమ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ద గేమ్
ఇస్ ఆల్ అబౌట్ సో గేమ్ లో ఏముంటదంటే ఒక పర్టికులర్ ప్రైస్ పాయింట్ దగ్గర ఒక రాకెట్ గానిీ ఒక ఫ్లైట్ గాని ఉంటది. ఓకే నెక్స్ట్ వన్ మినిట్ లో గాని నెక్స్ట్ ఆ రాకెట్ అనేది పైకి వెళ్తాదా అంటే ఆ ప్రైస్ పాయింట్ నుంచి పైకి వెళ్తాదా
వెళ్తాదా అని నువ్వు ప్రెడిక్ట్ చేయాలి. ఓకే గేమ్ ఆఫ్ ఛాన్స్ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆర్ గేమ్ ఆఫ్ లక్ రెండు నువ్వు ప్రెడిక్ట్ చేయాలి బేసిక్లీ ఇప్పుడు 100 దర్ ఉంది
పోతదా కిందికి పోతదా నువ్వు ప్రెడిక్ట్ చేయాలి దాన్ని ఎట్లా జస్ట్ గెస్ కొట్టాలి అంతే అంతే జస్ట్ గెస్ కొట్టాలి అంతే కదా నాకు తెలుసు ఇక్కడ బేసిక్ లాజిక్ ఏందంటే ప్యూర్ స్కామ్
ఏమ ఉండదు అది ఎవరు చెప్పలేరు పైకి వెళ్తాదా కి వెళ్తాదా ఇది ఎలా వర్క్ అవుతాది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ 100 దగ్గర ఆ పర్టికులర్ రాకెట్ ఉంది చేస్తారంటే వన్ మినిట్ వెయిట్ చేస్తారన్నమాట అందరూ డబ్బులు పెట్టండి అని
వెయిట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది పైకి వెళ్తాదని పెట్టారనుకోండి అది కిందికి మంది కిందికి వెళ్తాదని పెట్టారఅనుకోండి అది పైకి తీసుకెళ్ళిపోతది. సో బేసిక్ గా ఏందంటే ఆల్గోరిథం ఎలా డిజైన్ అయిందంటే ఒకవేళ ఎక్కువ మందిని పైకి అని పెడితే
ఒకవేళ ఎక్కువ మంది కిందికి కని పెట్టారు నువ్వు పైకి వెళ్ళిపో అన్నట్టు పెట్టాం వాడికి తెలుస్తది కానీ వాడు ఎప్పుడు తింపేస్తాడో మనకు తెలియదు కదా అంతే ఆల్గోరిథం వాడిది ఎవరీథింగ్ ఇట్స్ ఏ
ఉంటుంది అలాగా కంట్రోల్ వాడి చేతిలో అన్ని ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై హిమ ఇప్పుడు అది ఎలా ఉంటాదంటే ఆల్గరిథమ వాడు కూడా మన్యువల్ గా కూర్చొని కొట్టడు ఏదైతే ఆ యాప్ డెవలప్ చేసే ప్రాసెస్ లో వాడు ఏమ చేస్తారంటే
ఓకే అవుట్ ఆఫ్ 10 టైమ్స్ నువ్వు ఎయిట్ టైమ్స్ ఏం చెయ అంటే ఎవరైతే డబ్బులు పైకి కిందికి తీసుకెళ్ళిపో ఓకే అండ్ ఎవరైతే కిందికి వెళ్తాదని ఎక్కువ అంటే ఐ డోంట్ నో బట్ నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే
బట్ నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే బహుశా వాడు కోడింగ్ లోనే అంటే ఆ ఇన్వర్షలీ ప్రొపోర్షనల్ అని ఒక థియరీ ఉంటది కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అంటే పైకి వస్తుంది పైకి వెళ్ళు అన ఒక థియరీ పెట్టుకొని వాడు ఎక్కువ మంది ఇదిగో నీకు ఇక్కడ జీరో
మీద ఫైవ్ మీద న్యూమరల్ డేటాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ మీద పెట్టారంటే అంతే లేకపోతే వాళ్ళు 10 వరకు పెట్టే నువ్వు ఆగిపో ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అంతే యాప్ డెవలప్ చేసే ప్రాసెస్ లోనే
నువ్వు 10 టైమ్స్ వీళ్ళకి లాస్ ఇచ్చేసే ఒక టూ టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చేసే పర్వాలేదు. సో జనాలు ఏం చేస్తారు ఈ టూ టైమ్స్ ప్రాఫిట్ చూసి ఇంకా 10 టైమ్స్ ఆడి ఉన్నది మనం గేమ్ ఆడుతున్నాడు మన సైకాలజీ తో ఆడుకుంటున్నాడు. అంతే అంతే సో అలా టూ
టైమ్స్ ప్రాఫిట్ జనాలు చూసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫ్రెండ్ నేను నేను మీరు ఉన్నారు ఓకే నేను ఒక టూ టైమ్స్ గేమ్ ఆడా టూ టైమ్స్ గేమ్ ఆడినప్పుడు టూ టైమ్స్ అది మీరు చూసారు కానీ బ్యాక్ ఎండ్ లో నేను ఎయిట్ టైమ్స్ పోగొట్టుకున్నా అది చూడలేదు.
డబ్బులు వచ్చినాయి. రెండు సార్లు ఆడారు రెండు సార్లు వీడు గెలిచాడు అని చెప్పి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టూ త్రీ టైమ్స్ మీకు వస్తది. ఉన్న డబ్బులంతా పెడతారు. మరి అందులో ఆ గేమ్ లో టాప్ లో లక్ష
అది అంతా ఫేక్ అబ్బా అంతా ఫేక్ సో ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఇప్పుడు ఎంత ఇప్పుడు Instagram లో పబ్లిక్ అకౌంట్స్ ఉన్నాయి ఓకే సింపుల్ గా ఎవరిదో ఒకరిది డిపి మన జనాభా కొన్ని వందల కోట్ల
జనాభా అందులో రాండమ గా ఏదో ఒక స్టేట్ లో ఒక పర్సన్ ది ఒక డిపి తీసుకొని ఆ డీపి ని చేసి నల్లగా ఉన్నటి తెల్లగా చేసి తెల్లగా ఉన్న నల్లగా చేసి పేరు ఏదో ఒక రాండమ్ పేరు మనం ఒక స్టార్ట్ చేపిస్తో ఒక టెస్టిమోనియల్ రాపించేయడం ఎంతసేపు వాళ్ళకి
ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఏందంటే అతసకి యు నో దే ఆర్ బేసికలీ ఏదైతే మన గ్రీడ్ ఉంటాదో ఆ అన్నమాట సో దన్స్ కంప్లీట్లీ స్కామ్ ఎవరు చెప్పినా ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి మీకు చెప్పినా కూడా ఇది నమ్మకండి ఈ ఏవియేటర్ గేమ్ ఏదైతే
ప్యూర్లీ స్కామ్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది చేసేవాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ గా ఉండే ప్లేస్ లో కూడా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. రైట్ డోంట్ నో అబౌట్ మాస్ పబ్లికేషన్ మాస్ ప్రమోషన్స్ బట్ స్పెసిఫిక్ గా స్టాక్
మార్కెట్ యప్స్ అయి ఉండొచ్చు లేకపోతే సమ యు నో సమ వెబ్సైట్స్ వేర్ వ కెన్ సెర్చ్ ఇంపార్టెంట్ డేటా అలాంటి చోట్ల Google సెర్చ్ ఇంజన్ లో వస్తుంది. సెర్చ్ ఇంజన్ లో వస్తుంది. ఆ అండ్ ఈవెన్ దో మనకి దాని మీద అది ఒక
బెట్టింగ్ అదిఒక గాంబల్ అని తెలిసినా కూడా డబ్బులు పెట్టేస్తుంటాం లాస్ అవుతూఉంటాం. వీళ్ళందరూ లోన్ యప్స్ కి వెళ్లి మరి పెడుతున్నారండి డబ్బులు ఉమ్ అవును అవును అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే లోన్ యప్స్ అంటే ఇక్కడ లాజిక్
డబ్బులు ఉండదు. ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లోన్ యప్ ని తీసేసుకుంటారు ఒక పాన్ కార్డ్ ఆధార్ కార్డు పెడితే ఇన్స్టెంట్ గా చైనీస్ యప్ తీసేసుకోండి చైనీస్ ఆప్స్ ఇవన్నీ కూడా
అన్నీ చైనీస్ యప్స్ే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి అంటే దేశం యొక్క భద్రత మోడీ చేతుల్లోనో మోడీ గారి చేతుల్లోనో ఆ లేకపోతే రాజనాథ్ సింగ్ గారు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో కాదు మన చేతుల్లో కూడా ఉంటుంది. మన సెల్ఫ్ కేర్
చైనా యప్స్ కి మనం అలవ కొట్టి మన కాంటాక్ట్స్ కి మన డేటా కి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అయితే అంతే ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఎవరైనా ఒట్టి ఫోన్ నెంబర్ ప్లస్ ఫోన్ లో నీ పర్మిషన్స్ నీ ఫోన్ పర్మిషన్స్ అవన్నీ
చేసుకొని నీ ఫోన్ నెంబర్ ఓటీపి ఇచ్చేసే అని చెప్పి ఎవరైనా ఎటువంటి కేవైసి లేకుండా ఎటువంటి నువ్వు బ్యాంకు లో వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయేసి యనో ఆ ప్రాసెస్ అన్నీ చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డు సబ్మిట్ చేసి అన్నీ అట్లా ఏ
ప్రాసెస్ లేకుండా నేరుగా ఒక యప్ డౌన్లోడ్ చేసుకొని అది కూడా ప్లే స్టోర్ లో లోప్ ఉండదు. ఏపీకే యప్ డౌన్లోడ్ చేసుకొని ఒట్టి ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఒక పర్సన్ 30,000 50,000 ఇస్తున్నా అంటే నువ్వు ఎంతవరకు నమ్మలేదు అని ప్యూర్ స్కామ్ మీద సో జనాలు
లేకపోయినా ఇలాంటి చైనీస్ యప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ చైనీస్ యప్ లో వీళ్ళు సైన్ ఇన్ డీటెయిల్స్ ఫోటోస్ కి అన్నిటికి యాక్సెస్ ఇచ్చేవి ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కి మన ఫోటోస్ కి మన గ్యాలరీస్ కి ఏం సంబంధం
మన ఈమెయిల్ కి ఏం సంబంధం అన్నిటి పర్మిషన్ ఈ చైనీస్ యప్ తీసేసుకొని ఫోన్ లాక్ తో సహా పర్మిషన్ తీసేసుకొని ఒక 30,000 మన అకౌంట్ కొడతారు. ఆ డబ్బులు మనం టయానికి ఇయకపోతే వాళ్ళు ఫోన్ చేసి మనని హరాస్ చేయడము లేదంటే యునో మన యనో బ్లాక్ మెయిల్ చేయడము
ఫోటోస్ లీక్ చేస్తామని భయపెట్టడము కెమెరా కూడా యప్ తో సో ఎవ్రీథింగ్ మన ఫోన్ యప్ ఓపెన్ అవినప్పుడు కెమెరా తెలియదు కానీ వాడు కెన్ రికార్డ్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు
ఏదైతే పర్మిషన్స్ అడుగుతాదో మనం గుడ్డిగా అన్ని అలవ అల కొట్టుకుంటూ వెళ్ళిపోతాం కానీ మనం చదవం అరే బేసిక్ కామన్ సెన్స్ ఒక లోన్ అప్లికేషన్ కి నీ కెమెరాతో ఏం పని వెళ్ళిపోతాం. కెమెరా కలవకొడతాము, కాంటాక్ట్స్ కలవకొడతాము, ఈమెయిల్
అంటే కొన్ని ఇప్పుడు జనరల్ గా అటాచ్ చేయొచ్చు ఒక అంటే ఈ టైప్ ఆపరేటింగ్ సిస్టం డైరెక్ట్ గా మనం ఫోటో యాక్సెస్ ఇవ్వడానికి వేరే ప్రాసెసర్ కూడా ఉంటాయి కదా ఇలాగే ఉంటాయి హోల్ గ్యాలరీ కి యాక్సెస్ అడగమని చెప్పేసి
అండ్ కెమెరా ఆన్ అయినప్పుడు కూడా మనక ఒక కొన్ని మొబైల్స్ లో అండి రైట్ సైడ్ నాకు సింబల్ వస్తూ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మీకు తెలిసిన టెక్నికల్ పర్సన్స్ ఒకసారి తెలుసుకోండి. అంటే ఇలాంటి జాగ్రత్తలో ఇది తీసుకోము ఓ పక్కన లోన్స్
కి వెళ్తాము లిటరలీ వి ఆర్ ఒక సైడ్ మీరు చైనీస్ యప్ డౌన్లోడ్ చేసి లోన్ తీసుకోవడం అన్నట్టుగానే పెద్ద తప్పు లోన్ తీసుకొని ఏవేటర్ గేమ్ ఆడడం ఇంకా పెద్ద తప్పు ఒక మంచి అవేర్నెస్ పాయింట్ అయితే రైస్ చేసావు దీని మీద తప్పకుండా
పోలీసు వారు అండ్ మీడియా సైడ్ నుంచి మన సైడ్ నుంచి కూడా ఏమేమ చర్యలు తీసుకోగలమో విధంగా ముందుకైతే వెళ్దాం. దీని మీద పోలీసులు కూడా సరైన చర్యలు సైబర్ క్రైమ్స్ లోకి వీటిని అర్థం చేసుకొని తీసుకోగలిగితే చాలా మంది అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్
బెట్టింగ్ యాప్స్ లో బట్ చాలా మంది దే ఆర్ లూజింగ్ దేర్ లైవ్స్ అని చెప్పొచ్చు అండ్ పేపర్ మీద రాసి చనిపోడాలి గానీ ఇట్స్ మన ఇండియన్ యూత్ అనేది మనల్ని ఇలా చైనాస్ యప్స్ చైనీస్ యప్స్ నమ్ముకొని మనం పోగొట్టుకుంటాం అనిపిస్తుంది. బట్
డెఫినెట్లీ ఒక అవేర్నెస్ సబ్జెక్ట్ ని నీ ద్వారా జనాలు తెలిచేసే స్కోప్ వచ్చినందుకు ఐ యమ థాంక్ఫుల్ అండ్ థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ దట్
