[00:08] టు అవర్ ఛానల్ టెక్ తెలుగు గాయ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఎవిటర్ గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట ఎవియేటర్ గేమ్ అనేది రియల్ ఆ ఫేకా టెలిగ్రామ్ ఛానల్ లో చాలా మంది దీనికి హ్యాక్ బాట్ ఇస్తానని చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ [00:20] అయితే పెడుతున్నారు అలాగే instagram లో కూడా మీకు స్క్రోల్ చేస్తా ఉంటే యాడ్స్ కూడా ఇలా వస్తా ఉంటాయి ఇప్పుడు అవేటర్ అనేది ముందుకు వెళ్ళే కొద్ది మనకి వాళ్ళు హ్యాక్ ఇచ్చినట్టు ఆ హ్యాక్ ఇక్కడ పని చేసినట్టు వీళ్ళైతే ఇలా చెప్తా ఉంటారు అది [00:34] రియల్ ఆ ఫేకా అది పనిచేస్తుందా లేదా అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇది చాలా తప్పు ఓకేనా ఛానల్ ని [00:47] సపోర్ట్ గా ఉంటుంది నేను మంచి వీడియోస్ ఇంకా మీకు అందించడానికి ట్రై చేస్తాను ఓకేనా సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం గాయ్స్ విషయానికి వస్తే ఇక్కడ అవిటర్ అనేది ఇప్పుడు చాలా చాలా వాటిల్లో వచ్చే గేమ్ ఇది ఓకేనా చాలా యాప్స్ లో [01:03] వచ్చే గేమ్ ఇది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని క్యాచ్ చేసుకొని కొంతమంది ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ లో గాని instagram లో గాని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక యాడ్ అనేది పబ్లిష్ చేస్తున్నారు అంటే ఆ ఇప్పుడు నేను హ్యాక్ [01:18] ఇస్తాను ఈ అవేటర్ కి హ్యాక్ ఇస్తాను ఆ హ్యాక్ కే సేమ్ అక్కడ పనిచేస్తుంది హ్యాక్ కే సేమ్ అక్కడ పనిచేస్తుంది ఇప్పుడు అవేటర్ అనేది 2x 3x 4x ఇలా అయితే వెళ్తుంది పైకి ఏరోప్లేన్ అనేది సో వీళ్ళు చెప్పిందే అక్కడ వచ్చినట్టు వీళ్ళు [01:31] చేస్తారు అది ఎలా చేస్తారంటే ఇప్పుడు ఆహ్ ఆ ఏరోప్లేన్ అనేది వెళ్తుంది ఆ ఏరోప్లేన్ అనేది వెళ్తుంది వెళ్తున్నప్పుడు 22x దగ్గర 227x 228x దగ్గర ఆగింది అని చెప్పి వీళ్ళు చూపిస్తారు ఓకేనా అది ఎలా చూపిస్తారంటే [01:44] ఇప్పుడు అవి గేమ్ ఆడేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనేది స్క్రీన్ రికార్డ్ చేసుకుంటారు ఓకేనా స్క్రీన్ రికార్డ్ చేసేసుకొని ఇక్కడ ఆ ఏరోప్లేన్ అనేది వెళ్తుంది కదా ఓకేనా పైన కనిపిస్తుంది మీకు 227x 228x అనేది దాన్ని స్క్రీన్ [01:58] షాట్ తీస్తారు ఓకేనా దాన్ని స్క్రీన్ షాట్ తీసి అక్కడ దాని వరకు ఇప్పుడు 2.28x ఎక్కడైతే కనబడిందో దాని వరకు స్క్రీన్ షాట్ తీసేసి ఇప్పుడు ఈ గేమ్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఓకేనా 228x దగ్గర ఆగుతుంది ఓకేనా అది ఇప్పుడు 228x [02:15] అనేది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఆ వ్యక్తి అనేవాళ్ళు అక్కడ 2.28x అనేది పైన ఒక యాప్ లో మనకి చూపించినట్టు వాళ్ళు ఎడిట్ చేస్తారు కైన్ మాస్టర్ లో గాని లేదంటే సిస్టం లో గాని అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు సో అక్కడ పైన ఒక లేయర్ లో [02:31] పెడతారు ఒక యాప్ లో నుంచి మనకి ఇలా ప్రెడిక్షన్ వచ్చినట్టు అదే వచ్చినట్టు ఇక్కడ ఎవియేటర్ లో అదే వచ్చినట్టు ఇక్కడ మీకు చూపిస్తాడు ఓకేనా ఇక్కడ చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం అబ్బో ఇది నిజమేనేమో అవియేటర్ లో ఇలా సంపాదించొచ్చు [02:45] కోట్లు సంపాదించొచ్చు ఒక ₹1000 రూపాయలు పెడితే వాళ్ళు చెప్పిందే వస్తే ఇక్కడ మనకి మంది ఇప్పటికి చాలా మంది మోసపోతున్నారు అండ్ దీనివల్ల వాళ్ళకి ఏంటి బ్రో లాభం అంటే ఆ యాప్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అండ్ దాని మీద అడ్వర్టైజెస్ [02:58] వస్తాయి అండ్ ఇప్పుడు వాళ్ళ ఐడి నుంచి మీరు జాయిన్ అయితే వాళ్ళకి కమిషన్ వస్తుంది సో వాళ్ళు మూడు విధాలుగా సంపాదిస్తారు ఇక్కడ లాస్ ఎవరికంటే మీకు ఆ అవియేటర్ ని నమ్మి ఆ హ్యాక్ ని నమ్మి ఎవరైతే మీరు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ [03:13] చేస్తున్నారో వాళ్లే లాస్ అవుతారు ఓకేనా ఇలాంటి అవియేటర్ జోలికి మాత్రం అసలు వెళ్లొద్దు అవియేటర్ లో ఇప్పటిదాకా పోగొట్టుకున్న వాళ్ళు తప్ప సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ లేరు చాలా 100 మందిని తీసుకుంటే ఒక్కడు కూడా లేదు కనీసం [03:26] చాలా మంది ఆస్తులు కూడా పోగొట్టు ఉన్నారు అప్పులు చేసేసుకొని సో అవియేటర్ మాత్రం అసలు నమ్మొద్దు అవియేటర్ ఇప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒక ₹1000 మీరు పెడితే 2000 3000 ఇచ్చిన తర్వాత అది చాలా వరకు లాస్ లో లక్షల్లో లాస్ చేస్తుంది అవిటర్ అనేది [03:41] గాయ్స్ ఈ జోలి ఈ గేమ్ జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు ఎందుకు చెప్తున్నానో వినండి మా ఫ్రెండ్స్ లోనే ఒకడైతే దీంట్లో మోసపోయాడు అన్నమాట సో చాలా వరకు ఒక 18000 19000 దాకా ఒక 20000 వేసుకోండి 20000 దాకా పోగొట్టుకున్నాడు ఒక త్రీ ఫోర్ డేస్ లోనే [03:55] ఓకేనా ఇప్పటికి ఆ గేమ్ కి ఎడిట్ అయిపోయాడు అంటే ఆ గేమ్ అనేది అలా ఎడిట్ చేసి అన్నమాట వెంట వెంటనే ప్రాఫిట్స్ ఇస్తూ ఒకేసారి అంత అమౌంట్ లాగేసుకున్న అతనేమనుకుంటాడు మళ్ళీ ఇస్తుందేమో ఒకవేళ మళ్ళీ ప్రాఫిట్ [04:08] వస్తుందేమో అని చెప్పి మళ్ళీ మళ్ళీ పెట్టడం అయితే అలాగే పెడుతున్నాడు సో చాలా వరకు లాస్ అయ్యాడు అన్నమాట సో చూడండి ఈ ఎవేటర్ జోలికి మాత్రం అసలు వెళ్లొద్దు ఓకేనా ఈ హాక్స్ ని మాత్రం అసలు నమ్మొద్దు ఓకే మీరు 100 పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ [04:22] చేశారో ఆ ఎవేటర్ అనేది మీ ఐడి ని ట్రాక్ చేసుకుంటుంది ఐడి ని ట్రాక్ చేసుకొని ఇంకా ఇవ్వదు 10 గేమ్స్ పోతే ఒక ప్రాఫిట్ ఇస్తుంది అంతే ఓకేనా సో జాగ్రత్తగా ఉంటారు అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన [04:37] ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఇంకొక మంచి టాపిక్ లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బబ్లు ఫ్రమ్ బబ్లో టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్ థాంక్యూ