[00:06] మనం గామా బ్లాస్ట్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం అండ్ ముఖ్యంగా ఈ గామా బ్లాస్ట్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు డెల్టా గురించి తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియో ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ [00:19] ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఆప్షన్ బయింగ్ లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది 10 పీస్ లో మనం బై చేసిన ఆప్షన్ ఒక 100 200 300 కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి ఓకే అది ఎలా [00:33] వెళ్తుంది ఏ విధమైన స్ట్రైక్ ప్రైస్ అనేది మనం చూస్ చేసుకుంటే ది బెస్ట్ ఆప్షన్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ కి చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో [00:47] ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గామా బ్లాస్ట్ అంటే ఏంటి అంటే ఈ ₹10 లో బై చేసే ఆప్షన్ ₹100 200 కి ఎలా వెళ్తుంది అలాంటి ఆప్షన్స్ ని ఏ టైం లో చూస్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ [00:59] స్ట్రాటజీ అయితే దీనికి బెటర్ గా ఉంటుంది టైమింగ్స్ ఏంటి మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటే దీనికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి వీటి గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే మనం బేసిక్ గా నేను చాలాసార్లు ఇంతకుముందు మనం జీరో బ్రోకరేజ్ ని ఎంకరేజ్ [01:13] చేసేవారం మీరు మన పాత వీడియోస్ చూస్తుంటే జీరో బ్రోకరేజ్ అండి అంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఒక 300 500 అలా పే చేస్తే అసలు [01:25] బ్రోకరేజ్ ఉండేది కాదు కాకపోతే మనం దాంట్లో చార్ట్స్ అండ్ నిగత ఫెసిలిటీస్ చేస్తున్నాయో అంత పర్ఫెక్ట్ గా ఉండేవి కాదు. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను లెమన్ అనేదాన్ని యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది 10 పీస్ పర్ లాట్ సారీ 10 స్ పర్ ఆర్డర్ [01:42] కి బ్రోకరేజ్ తీసుకుంటుంది. ఓకే ఈ 10 అంటే బేసిక్ గా మనకి ₹20 తీసుకుంటుంది దాని పైన జీఎస్టి ఉంటుంది ఇక్కడ ₹10 దాని పైన జీఎస్టి అంటే మనం నియర్లీ 1 00ా000 అలాగా బ్రోకరేజ్ పే చేస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఇది 50,000 బ్రోకరేజ్ కి ఫాలో అయిపోతుంది [01:58] అంటే 50,000 సేవ్ అవుతుంది. ఎవరైతే రీటేల్ ట్రేడర్ స్టార్టింగ్ లో వాళ్ళ క్యాపిటల్ అనేది నేర్చుకునేటప్పుడు లాసెస్ లోనే చాలా మట్టుకు పోతుందండి. కాకపోతే ఈ బ్రోకరేజ్ లో ఎక్కువ శాతం పోతుంది అదే ఒకవేళ బ్రోకరేజ్ లో కొంచెం తక్కువ పోగొట్టుకుంటే [02:13] మనం కొంచెం నేర్చుకోవడానికి బాగా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్ ఓకే లెర్నింగ్ పర్పస్ కి యూస్ చేస్తే పర్లేదు అని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ బ్రోకరేజ్లో పే చేయడం కంటే కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ లింక్ ద్వారా ఓపెన్ [02:29] చేసుకుంటే ₹10 బ్రోకరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి వస్తుంది. లేదు మనం డైరెక్ట్ గా ఇంకా ఎక్కడైనా ఓపెన్ చేస్తే దాంట్లో నేను ప్రతి లెమన్ వెబ్సైట్ లో ₹10 బ్రోకరేజ్ ఉంటుంది అని నేను చెప్పలేను బట్ నేను ప్రొవైడ్ చేసే లింక్ నుంచి అయితే ₹10 [02:44] బ్రోకరేజ్ ఉంటుంది. అంటే బేసిక్ గా ₹10 నుండి ₹50 వరకు ఎంతైనా బ్రోకరేజ్ ఉండొచ్చు బట్ నేనైతే బేసిక్ బ్రోకరేజ్ ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ మాత్రమే నాకు కావాలి అని చెప్పి నేను అంతే అడగడం జరిగింది. ఓకే సో దాని తర్వాత ఈ ₹10 బ్రోకరేజ్ ని నేను [02:59] రిఫర్ చేస్తున్నా. ఇప్పుడు గామా బ్లాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం మనం గామా బ్లాస్ట్ గురించి డిస్కస్ చేయాలి అంటే మనకు డెల్టా గురించి తెలియాలి. ఈ డెల్టా అంటే ఏంటి గామా అంటే ఏంటంటే జనరల్ గా ఆప్షన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో మనం బై [03:13] చేస్తూ ఉంటాం కదా సెల్ చేస్తూ ఉంటాం బై చేస్తూ ఉంటాం ఈ ఆప్షన్ ప్రైసెస్ ఇవి ఆప్షన్ ప్రైసెస్ అనేవి ఆప్షన్ గ్రీక్స్ ని బేస్ అయి నడుస్తూ ఉంటుంది. ఓకే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ డెల్టా అండ్ సెకండ్ వన్ గామా అండ్ వేగ [03:30] వన్ డెల్టా అండ్ సెకండ్ వన్ గామా అండ్ వేగ θీట ఈ వేగ θీట టైం డికే ఇది టైం డికే వీటి ప్రెసెంట్ అయితే మనం గామా గురించి డిస్కస్ చేద్దాం గామా గురించి తెలియాలి అంటే డెల్టా గురించి తెలియాలి అంటే చాలామంది అనవసరంగా అవుట్ ఆఫ్ ది ఓటిఎం ఆప్షన్స్ బై [03:45] చేసి లాస్ అయిపోతుంటారు కదా అంటే మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళినా కూడా మన ఫేవర్ గా వెళ్ళినా కూడా ఎందుకు ప్రాఫిట్ చేయలేకపోతున్నాం మనకు ఆపోజిట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు లాస్ అవుతున్నాం కానీ మనకు ఫేవర్ గా వెళ్ళినప్పుడు కూడా [03:59] లాస్ అవుతూ ఉంటారు కొంతమంది ఆప్షన్ బయర్స్ అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోలో వాళ్ళకి ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ కూడా క్లియర్ గా దొరుకుతాయి. సో వాటి గురించి తెలియాలి అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ [04:11] చెప్తున్నాను అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నెంబర్ వన్ హోల్డ్ యువర్ విన్నర్స్ ముఖ్యంగా ఆప్షన్ బయర్స్ అండి హోల్డ్ యువర్ విన్నర్స్ అంటే విన్నింగ్లో అంటే ప్రాఫిట్ లో ఉన్న ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం అలవాటు [04:24] చేసుకోండి ఆప్షన్ బయర్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రాఫిట్ లో ఉన్న ట్రేడ్స్ ని హోల్డ్ చేస్తారో మనక అది పెరిగే కొద్దీ ఓకే ఆప్షన్స్ అనేవి పెరిగే కొద్ది ఇన్ దమనీ అయ్యే కొద్ది మనకి ఇంకా అది అడ్వాంటేజ్ పెరుగుతూ ఉంటుంది ఓకే సో అందుకని చెప్ప [04:38] ఎప్పుడు కూడా విన్నర్స్ ని హోల్డ్ చేయండి కట్ యువర్ లాసెస్ కట్ యువర్ లాసెస్ యస్ సూన్ యస్ పాసిబుల్ ఎప్పుడైతే మీరు లాస్ ని అంటే స్టాప్ లాస్ పెట్టుకుంటారో ఆ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా కట్ చేసేయండి ఎందుకంటే మీకు ఆపోజిట్ గా [04:52] ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు మీ ఆప్షన్స్ కి ఉన్న వర్త్ దాని వాల్యూ అనేది డబల్ డబల్ గా లాస్ అవుతూ వెళ్తుంది ఓకే ఇంక్రీస్ అయ్యేటప్పుడు దాని వాల్యూ అనేది డబల్ డబల్ గా ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది ఆప్షన్ [05:06] బయింగ్స్ కి చెప్తున్నాను ఆప్షన్స్ కి ముఖ్యంగా ఆప్షన్ బయర్స్ కి ఇది ఫాలో అయ్యేటప్పుడు దాని వాల్యూ అనేది డబల్ డబల్ గా లాస్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి లాసెస్ ని దీన్ని యావరేజ్ చేయడం కావచ్చు అండ్ దీంట్లో హోల్డ్ చేయడం కావచ్చు ఇలా [05:20] చేయకండి యస్ సూన్ యస్ పాసిబుల్ చేసేయండి. అండ్ నెంబర్ త్రీ ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ చేసి ఓకే స్టాప్ లాస్ హిట్ చేసి అగైన్ అప్ సైడ్ కి మార్కెట్ వెళ్తున్నా కూడా ట్రేడ్స్ తీసుకోకండి. అలాగా చూస్తూ ఉండే తప్ప ఎటువంటి ట్రేడ్స్ ని మళ్ళీ [05:33] రివర్సల్ గా తీసుకోకండి. అండ్ నెంబర్ ఫోర్ అండ్ నెంబర్ ఫోర్ నో ఓవర్ ట్రేడింగ్ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బయింగ్స్ లో ఆప్షన్స్ లో ఓవర్ ట్రేడింగ్ చేస్తే చాలా ఎక్కువ నష్టం ఓకే అండ్ నెంబర్ ఫైవ్ రివెంజ్ ట్రేడింగ్ కూడా చేయకూడదు అంటే [05:47] సైడ్ కి డౌన్ సైడ్ కి వెళ్ళేటప్పుడు అప్ సైడ్ కి ప్లాన్ చేసుకోకండి అండ్ నెంబర్ చేయకండి చిన్న చిన్న ప్రాఫిట్స్ ని బుక్ చేయడం అంటే అట్లీస్ట్ మనం ప్లాన్ చేస్తున్నాం 1:1 వచ్చింది ఒక్కొక్కసారి మే బి కొన్ని కొన్నిసార్లు మార్కెట్ లో [06:01] ఏమన్నా మరీ వోల్టాలిటీ ఉంటే తప్ప 1:1 బుక్ చేయకండి. మినిమం 1:2 1:3 అంటే ఎక్స్పైరీ డే ట్రేడ్స్ చేసేవాళ్ళు 1:5 పైన మాత్రమే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కాబట్టి రిస్క్ రివార్డ్ అనేది చాలా పెద్దది ఉండాలి లేకపోతే అస్సలు మనం [06:17] దాంట్లో సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం అయంది ఓకే నెంబర్ సెవెన్ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి ఓకే మనం ఏదైతే రూల్స్ ఫిక్స్ తప్ప ఎక్కడ కూడా రూల్స్ ని స్కిప్ [06:30] రాసుకొని ఆ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెంబర్ ఎయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతిసారి స్ట్రాటజీస్ ని చేంజ్ చేయకండి మల్టిపుల్ స్ట్రాటజీస్ ని యూస్ చేయకండి. [06:43] ఫాలో అవ్వండి తప్ప మల్టిపుల్ స్ట్రాటజీస్ ని కంటిన్యూస్ గా ఫాలో అవయ్యారు అనుకోండి అది డెఫినెట్ గా అది మిమ్మల్ని నష్టపరిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సో మల్టిపుల్ స్ట్రాటజీస్ ని అవాయిడ్ చేయండి ఒక స్ట్రాటజీని యూస్ చేయండి దాన్ని బ్యాక్ [06:58] టెస్ట్ చేయండి అండ్ దాని తర్వాత దాని బ్యాక్ టెస్టే కాదు లైవ్ లో మనీ పెట్టకుండా ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి ఓకే చేస్తే దాని ప్రాబబిలిటీస్ అనేది మీకు తెలుస్తుంది దాన్ని బట్టి ఈ స్ట్రాటజీని యూస్ చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా [07:12] వస్తుంది చాలా సింపుల్ గా ఓకే ఇప్పుడు మనం డెల్టా వాల్యూ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏటీఎస్ ఎట్ ది మనీ అవుట్ ఆఫ్ ది మనీ ఇన్ ది మనీ గురించి తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ మీకు బాగానే ఐడియా ఉండే ఉంటుంది లేకపోతే ఒక్కసారి నేను [07:25] జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు 24000 దగ్గర మార్కెట్ ఉంది అనుకోండి ఆ 24000 దగ్గర ఉండే ఆప్షన్ ప్రైసెస్ అనేవి ఎట్ ది మనీ అవుతుంది ఓకేసి లో అండ్పిఈ లో కూడా అండ్ 24000 కింద ఏదైతే ఉంటాయో ఆప్షన్ [07:41] అండ్ 24000 కింద ఏదైతే ఉంటాయో ఆప్షన్ ప్రైసెస్ అది 23900 కావచ్చు 23800 ఇవన్నీ ప్రైసెస్ అది 23900 కావచ్చు 23800 ఇవన్నీ కూడా పైటఎంస్ అవుతాయి అంటే ఇంది మనీ ఇంది లోపల ఉండేటట్టు 24000 ఎబవ్ ఉండేది అన్నీ కూడా ఓటఎస్ అవుతాయి 24100 24200 200 300 [07:57] ఇవన్నీ కూడా ఓటఎం అవుట్ ఆఫ్ ది మనీ ఓకే సోసిఈ బై చేసేటప్పుడు మనకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏటీఎంస్ ఓటఎస్ ఐటఎస్ ఇవి బేసిక్ గా చాలా ఈజీే మీరు [08:10] ఒకసారి ఆప్షన్ ప్రైస్ చార్ట్స్ లో చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు వీటి ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వీటి ప్రీమియమ్స్ ఇలా ఉంటాయండి ఇంది మనీలో ఉండే ప్రీమియమ్స్ [08:22] అనేవి ఎక్కువ ఉంటాయి.పేటఎస్ ఏటీఎం ప్రీమియమ్స్ అనేవి ఇట్లాగ నామినల్ గా ఉంటాయి. ఏటీఎంస్ కంటే కూడా ఓటీఎంస్ లో ఉండే ప్రీమియంస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓకే తక్కువ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే ఓటఎం [08:35] ప్రీమియంస్ అన్నీ కూడా తక్కువ అవుతూ వెళ్తున్నాయి ఇండి మనీ ప్రీమియంస్ అన్నీ కూడా ఎక్కువ వెళ్తూ వెళ్తున్నాయి. సో ఎక్కువ ఉన్న ఆప్షన్స్ కి తక్కువ ఉన్న వాల్యూస్ ఇప్పుడు సపోజ్ మనం ఎడ్ ది మనీని ప్రిఫర్ [08:50] చేశం 100 ప్రీమియం ని బై చేశం ఓకే దీని డెల్టా వాల్యూ ఎంత ఉంటుంది 0.5 5 ఉంటుంది అంటే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఇప్పుడు [09:03] సపోజ్ 24000 దగ్గర ఉన్నప్పుడు మీరు నిఫ్టీ 24000 దగ్గర ఉన్నప్పుడు 24000సి ఆప్షన్ ని బై చేశారు అనుకోండి నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయింది. అప్పుడు 24,000సి మీరు బై [09:15] చేసిన ఆప్షన్ ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది 100 పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయితే ఇది 0.5 5 హాఫ్ అంటే 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. మీరు 100 లో బై చేసిన ఆప్షన్ ఏమవుతుంది 150 అవుతుంది. అదే ఒకవేళ మీరు 200 లో ఉన్న [09:31] 150 అవుతుంది. అదే ఒకవేళ మీరు 200 లో ఉన్న ఆప్షన్ ని బై చేస్తే ఓకే 200 ప్రీమియం ఆప్షన్ ని బై చేస్తే ఓకే 200 ప్రీమియం ఉన్న ఆప్షన్ ని బై చేస్తే ఏమవుతుంది 0.6 డెల్టా ఉన్నప్పుడు మనకు నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది [09:44] మనకు నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే నిఫ్టీ 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే 24000సి ఆప్షన్ వచ్చి 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఒకవేళ నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే 23900 [10:00] ఆప్షన్ వచ్చి 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఇలాగ డెల్టా వాల్యూస్ ని బట్టి మన ఆప్షన్ ప్రైసెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే సో అందుకే ఓటీఎంస్ ని అవాయిడ్ చేయండి. అందుకే ఓటీఎంస్ ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్ డేస్ లో 13స్ [10:15] లో ఉన్న ప్రీమియమ్స్ ఓటఎం అవుట్ ఆఫ్ ది మనీ వెళ్లి బై చేశారు ఇది 0.1 1 ఉంది అంటే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 10 పాయింట్స్ మూవ్ అవుతుంది ఓకే 13 లో బై పాయింట్స్ మూవ్ అవుతుంది ఓకే 13 లో బై చేసిన ఆప్షన్ ఏమవుతుంది 23 అవుతుంది. ఓకే [10:30] అంత కూడా అది మూవ్ అవ్వదు బేసిక్గా అది గుర్తుపెట్టుకోండి. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది అందుకే ఓటఎస్ ని బై చేయడం కంటే 10 లాట్స్ ఓటీఎంస్ ని బై చేయడం కంటే వన్ లాట్ ఏటీఎంస్ ని బై చేయడం బెటర్ ఒకవేళ మీకు మార్కెట్ అగైనస్ట్ [10:45] గా వెళ్ళింది అనుకోండి ఈ డెల్టా వాల్యూస్ ఇంకా పడిపోతాయి ఇంకా పడిపోతే ఇంకా అది మూవ్ అవ్వడానికి చాలా కష్టం సో అందుకని ఓటీఎంస్ ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి రెగ్యులర్ గా ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఓటీఎంస్ ని స్టార్టింగ్ బేసిక్ గా [11:00] కూడా ఓటీఎంస్ ని స్టార్టింగ్ బేసిక్ గా ఎందుకు యూస్ చేస్తారు అంటే సైకాలజీ బిల్డ్ చేసుకోవడానికి ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి అంటే ఫస్ట్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు ఈ ఆప్షన్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి [11:13] వీటి గురించి తెలుసుకోవడానికి ఓటీఎంస్ మే బి హెల్ప్ అవుతాయే తప్ప మీకు మనీ ఎర్న్ చేయడానికి ఓటీఎంస్ అనేవి నథింగ్ హెల్ప్ అవ్వవు యూస్లెస్ ఓకే సో ఈ ఓటీఎంస్ అనేవి ఎవరికి ఎక్కువగా యూస్ అవుతాయి అంటే ఆప్షన్ సెల్లర్స్ కి యూస్ అవుతాయి కాకపోతే ఆప్షన్ [11:28] సెల్లర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొకసారి మార్కెట్ గ్యాప్ అప్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఓటిటఎం ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ జీరో అయిపోతుంది. సో అందుకని చెప్పి అలా అని చెప్పి ఆప్షన్ బయర్స్ కి [11:42] అనుకోకండి. గుర్తుపెట్టుకోండి ఓటీఎం ఆప్షన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి బయర్స్ సో అట్లీస్ట్ ప్రిఫర్ చేస్తే 10 లాట్స్ ఓటఎస్ బై చేయడం కంటే వన్ లాట్ ఏటీఎ ని అట్ ది మనీ ఆప్షన్ ని బై చేయడం ది బెటర్ థింగ్. [11:58] ఓకే సో ఈ విధంగా డెల్టాస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మీకు అర్థమయింది అవుతూ ఉంటాయి. మీకు అర్థమయింది అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి 400 ఆప్షన్ ప్రీమియం ని బై చేస్తే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 70 పాయింట్స్ [12:11] మూవ్ అవుతుంది ఐటఎమస్ 65 పాయింట్స్ మూవ్ అవుతుంది ఇది 60 పాయింట్స్ ఇది 50 పాయింట్స్ ఇది 30 పాయింట్స్ ఇది 20 పాయింట్స్ ఇది 10 పాయింట్స్ ఇలాగ ప్రీమియం ఎక్కువ ఉంది అనుకోండి డెల్టా వాల్యూ ఎక్కువ ఉన్నట్టు ప్రీమియంస్ తక్కువ ఉంటే [12:25] డెల్టా వాల్యూస్ తక్కువ ఉన్నట్టు బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు 24000 దగ్గర ఆప్షన్ ని బై చేశారు అది 24100 కి వెళ్ళింది. ఈ 24000 ఏమవుతుంది [12:38] ఇది ఐటఎం అవుతుంది ఇన్ ది మనీ అవుతుంది అప్పుడు దీని డెల్టా వాల్యూ ఏమవుతుంది 0.5 నుండి 0.6 అవుతుంది. ఇంకా అప్సైడ్ కి వెళ్ళింది అనుకోండి దీని డెల్టా వాల్యూ ఏమవుతుంది 0.7 7 అవుతుంది. ఇలా డెల్టా వాల్యూ పెరుగుతూ వెళ్తుంది అంటే మీరు బై [12:53] చేసిన ఆప్షన్ కి డెల్టా వాల్యూ పెరుగుతూ ఉంటూ వెళ్తుంది. అంటే అందుకే చెప్తారు కదా బయర్స్ హోల్డ్ యువర్ విన్నర్స్ ఎందుకు అంటారు అంటే మీరు డెల్టా వాల్యూ పెరుగుతూ వెళ్తూ ఉంటే నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి స్టార్టింగ్ 50 [13:07] పాయింట్స్ మాత్రమే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మళ్ళీ అగైన్ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి అప్పుడు మీకు 150 నుండి డైరెక్ట్ గా 210 కి పెరుగుతుంది. అనుకోండి 210 నుండి డైరెక్ట్ గా 300 కి [13:20] వెళ్ళిపోతుంది. అర్థమైందా స్టార్టింగ్ లో మీకు 50 పాయింట్స్ మాత్రమే పెరిగింది 100 పాయింట్స్ కి నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాగా ఇంక్రీస్ అవుతుంది. అది డెల్టా కు ఉన్న అడ్వాంటేజ్ రివర్సల్ కూడా అంతే అండి. స్టార్టింగ్ మీరు బై చేశారు అది లాస్ ని [13:33] ఇమీడియట్ గా కట్ చేయకపోతే ఏమవుతుంది? దాని డెల్టా వాల్యూస్ పడిపోతూ వస్తూ ఉంటుంది. సో మీకు ఎంత రివర్సల్ వెళ్ళినా కూడా మీరు యావరేజ్ చేసినా కూడా మీ లాస్ కూడా రికవరీ అవ్వడానికి 99% ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే సో అందుకని డెల్టా వాల్యూస్ [13:46] ని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి అండ్ సేమ్ థింగ్ మనకు పిఈ సైడ్ కూడా సేమ్ థింగ్ సేమ్ థింగ్ మనకు పిఈ సైడ్ కూడా సేమ్ థింగ్ అలాగే ఉంటుంది కాకపోతే మనకు 24000 అనేది అలాగే ఉంటుంది కాకపోతే మనకు 24000 అనేది మేబీ స్ట్రైక్ ప్రైస్ అయితే 24000 అబవ్ [13:59] కాకుండా డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా ఓకే డౌన్ సైడ్ ఉండేవంటే 23900 కాకుండా 23800 ఇవన్నీ కూడా ఓటఎస్ కింద వస్తాయి అప్ సైడ్ ఇవన్నీ కూడా ఓటఎస్ కింద వస్తాయి అప్ సైడ్ ఉండేవన్నీ కూడా 24100 24200 ఇవన్నీ కూడా [14:14] ఇన్ ది మనీ కింద వస్తుంది ఎందుకంటేసి అనేది మనం అప్ సైడ్ కి వెళ్తే ప్రాఫిట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటే మనకిపిఈ అనేది డౌన్ సైడ్ కి వెళ్ళినప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ ప్రీమియమ్స్ వాల్యూసి లో కంటేపిఈ లో [14:28] డిఫరెంట్ గా ఉంటాయి ఓకేసి లో ఎలా ఉంటుంది 24,000 23,900 ఇవన్నీ కూడా ఐటీఎంస్ అయితే 23,8,800 ఇవన్నీ కూడా ఐటీఎంస్ అయితే ఇక్కడ 24,000 నుండి డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా [14:42] 24,000 నుండి డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా ఓటీఎంస్ అవుతాయి. ఓకే మనకి అప్ సైడ్ యరో ఉంది కాబట్టి అప్ సైడ్ ఉండేవి ఓటిఎంస్ అవుతాయిపి అనేది డౌన్ సైడ్ కి వెళ్ళేది కాబట్టి డౌన్ సైడ్ ఉండేవి కూడా ఉండేవన్నీ కూడా ఓటఎస్ అవుతాయి ఓకే అప్ సైడ్ ఉండేవి [14:54] ఐటఎమస్ అవుతాయి. ఓకే సోపిఈ లో డెల్టా వాల్యూస్ కూడా సిమిలర్ గా ఉంటాయి. ఓటఎస్m లో ఉండే డెల్టా వాల్యూస్ అనేవి తక్కువ ఉంటాయి ఐటఎస్m లో ఉంటాయి. అందుకే మార్కెట్ రివర్సల్ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా యస్ సూన్ యస్ [15:09] పాసిబుల్ మనం లాసెస్ ని కట్ చేయాలి అని చెప్పి అందుకే చెప్తూ ఉంటాం. వన్స్ మనకి ప్రైస్ అనేది మనకి ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు మనం ప్లాన్ చేసుకున్న దానికి ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు దాని డెల్టా వాల్యూ అనేది డౌన్ అవుతూ వెళ్తుంది [15:23] లూస్ అవుతూ వెళ్తుంది అలా లూస్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా అది రివర్సల్ వెళ్ళినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్ అయితే రాదు. ఓకే సోసిపి అండ్ డెల్టా వాల్యూస్ గురించి మనకు [15:36] అర్థమయింది. ఇప్పుడు డెల్టా వాల్యూస్ గురించి మనం పక్కన పెట్టేస్తే మనం ఎందుకు ఏటీఎంస్ ని ఓటఎంస్ ని ప్రిఫర్ చేస్తున్నాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఐటఎంస్ ని కాకుండా ఓటీఎంస్ ని అండ్ ఏటీఎంస్ ని ఎందుకు అంతగా ప్రిఫర్ చేస్తున్నాం అంటే [15:49] ఎందుకు అంతగా ప్రిఫర్ చేస్తున్నాం అంటే బేసిక్ గా మనకి ఎక్స్పైరీ డేస్ రోజు ఈ ఏటీఎంస్ వాల్యూ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. ఓకే అండ్ ఓటఎంస్ వాల్యూ కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది ₹10 కి రావడం ఈఓఏటీఎం వాల్యూస్ కూడా బాగా తగ్గిపోవడం [16:03] ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ అయి ఉండదన్నమాట ఎందుకంటే ఇవి అవుట్ ఆఫ్ ది మనీ ఇది జీరో అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్పైరీ డే రోజు ఆల్మోస్ట్ దీని ప్రైసెస్ అనేవి చాలా తగ్గిపోయి ఉంటాయి. సో [16:18] ఇక్కడ వన్స్ ఏటీఎంస్ నుండి మార్కెట్ మొమెంటం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అంటే 2 ఓ క్లాక్ తర్వాత 1% కంటే తక్కువ అయిన తర్వాత మార్కెట్ 1% మోమెంట్ కంటే తక్కువ జరిగిన మార్కెట్ 1% మోమెంట్ కంటే తక్కువ జరిగిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మొమెంటం రావడం [16:32] స్టార్ట్ అయితే ఈ ఓటిఎంస్ అనేవి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి అంటే ₹10 లో ఉండే ఓటీఎంస్ అనేవి మార్కెట్లో మొమెంటం వచ్చినప్పుడు 10050 60 సడన్ స్పైక్స్ అనేవి కనిపిస్తాయి ఓకే అంటే దీంట్లో మనం 10 లో ఉన్నప్పుడు బై [16:47] చేసాం అనుకోండి ఇది ఒక 60 కి వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఫాల్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఫాల్ అయిపోతాయి ₹20 కి పడిపోవడం మళ్ళీ ఇట్లాగా చాలా ఫాస్ట్ మొమెంటమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇవి ఓటీఎంస్ అనేవి ఏటీఎంస్ అయినప్పుడు ఈ గామా ఎఫెక్ట్ [17:01] కనిపించినప్పుడు ఇంత పెద్ద మొమెంటమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏమవుతాయి మనం చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా చూసి ఉంటాం 10 స్ లో ఉన్న ఓటిఎం కూడా చూసి ఉంటాం 10 స్ లో ఉన్న ఓటిఎం ఆప్షన్స్ ఏమవుతుంది డైరెక్ట్లీ 200 కి 150 [17:14] కి 300 కి అలా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాయి ఓకే ఇలాంటి ట్రేడ్స్ ని క్యాప్చర్ చేయాలి అంటే మనకి ఈ గామా బ్లాస్ట్ గురించి అండ్ డెల్టా గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే మనం ఇలాంటి ట్రేడ్స్ ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ [17:27] దీంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దీంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనం చూసాం కదా రిస్క్ రివార్డ్ అనేది ₹10 ఆప్షన్ మనం రిస్క్ తీసుకుంటే మనం రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇట 20*15 అలా ఉంది [17:41] కాబట్టి దీంట్లో రిస్క్ రివార్డ్ పెద్దది ఉంది కాబట్టి మనకి ఇది విన్నింగ్ ప్రాబబిలిటీస్ అంటే మనం తీసుకున్న ట్రేడ్స్ అంటే రివార్డ్ ని ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మెంటల్లీ మనం దీన్ని యవరేజ్ చేయకుండా సేమ్ [17:54] క్వాంటిటీని మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి ప్రతిసారి మార్కెట్ లో కనిపించవు ఓకే సో అందుకని ప్రతిసారి మార్కెట్లో ఇలాంటి ఆపర్చునిటీస్ కనిపించవు కాబట్టి మనం ఏం చేస్తాం చాలా తక్కువ [18:09] క్వాంటిటీతో దీన్ని ప్రాక్టీస్ చేస్తాం బట్ ఇలాంటిది ఒక్కటి దొరికితే మనకి చాలా మంచి రివార్డ్ వస్తుంది కాకపోతే నెక్స్ట్ టైం కూడా మనం మొత్తం అమౌంట్ ని కాకుండా పొజిషన్ సైజనింగ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు మనం 10 లాట్స్ బై [18:23] చేసామ అనుకోండి అదే 10 లాట్స్ తోనే కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు 10 లాట్స్ లో ఎక్కువ లాట్స్ బై చేయడం అలా కాకుండా తక్కువ తక్కువ దాంతో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ తక్కువ తక్కువ దాంతో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఎక్కువ లాట్స్ ని మనం బై [18:36] చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ప్రాఫిట్ కోసం కాదు ప్రాక్టీస్ కోసం మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గామా బ్రాస్ట్ వల్ల యూసెస్ అండి. సో మనకి ఆప్షన్ ప్రైసెస్ అనేవి దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది డెల్టా వాల్యూస్ ని బేస్ [18:51] చేసుకొని ఆప్షన్ ప్రైసెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే అండ్ డెల్టా దేన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది గామా ని బేస్ చేసుకొని డెల్టా అయితే మూవ్ అవుతుంది. [19:03] డెల్టా అనేది ఎలాగైతే ఆప్షన్ ప్రైసెస్ ని డిసైడ్ చేస్తుందో అలాగా గామా అనేది డెల్టా ప్రైస్ ని డెల్టా వాల్యూస్ ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి గామా ఈ డెల్టా వాల్యూస్ ఎక్కడ ఉంటాయి ఏటీఎంస్ దగ్గర ఐటఎస్ దగ్గర ఉంటాయి. బట్ ఇప్పుడు [19:19] మనం గామా దగ్గరికి వచ్చేసరికి మనం వెయిట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అంటే ఎక్కువగా మనం కరెక్ట్ గా చూసుకుంటే ప్రిఫర్ చేయాల్సింది ఐటఎస్ లో గామా వాల్యూస్ బాగుంటాయి కాబట్టిఏటఎ సారీ ఏటఎస్ లో గామా వాల్యూస్ బాగుంటాయి కాబట్టి ఏటఎస్ ని [19:33] ప్రిఫర్ చేయాలి అండ్ నియర్ బై ఓటఎస్ బాగా గుర్తుపెట్టుకోండి నియర్ బై ఓటఎస్ అనేవి గామా వాల్యూస్ కొంచెం బాగుంటాయి అండ్ యస్ సూన్ యస్ పాసిబుల్ మార్కెట్ కొంచెం అప్ సైడ్ కి వెళ్ళంగానే ఓటఎస్ అనేవి ఏటీఎస్ అవుతాయి అండ్ దాంట్లో డెల్టా వాల్యూ అండ్ [19:48] అవుతుంది కాబట్టి ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఎక్స్పైరీ డేస్ అప్పుడు ముఖ్యంగా ఎక్స్పైరీ డేస్ అప్పుడు ఎక్కువగా ఏటీఎంస్ ని లేకపోతే నియర్ బై ఓటీఎంస్ ని ప్రిఫర్ చేస్తే దీంట్లో విన్నింగ్ అయ్యే [20:03] ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో అందుకని చెప్పి ఎక్స్పైరీ డేస్ అప్పుడు ఎట్ ది మనీ ఆప్షన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అండ్ అంతేకాకుండా ముఖ్యంగా మనం ఎక్స్పైరీ డేస్ రోజు ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ ఏంటి అంటే మనం కరెక్ట్ గా [20:18] గమనిస్తే ఎక్స్పైరీ డేస్ అప్పుడు ఆఫ్టర్నూన్ 2ఓ క్లాక్ తర్వాత క్రెడిట్స్ అనేవి అంటే ఈ గామా బ్లాస్ట్ అనేది వర్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా 2 ఓ క్లాక్ తర్వాత చాలా మంది ట్రేడర్స్ యక్టివ్ అయిపోతారు కానీ ఈ 2ఓ [20:32] ఏం చేస్తారు అంటే ఫార్ అవుట్ ఆఫ్ ది మనీస్ ప్రిఫర్ చేయడం లేకపోతే కంటిన్యూస్ గా దాంట్లో జీరో అవుతున్న ట్రేడ్స్ లో ఆప్షన్స్ లో బై చేసి కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు అండ్ నెంబర్ టూ మార్కెట్ స్ట్రక్చర్ మార్కెట్ స్ట్రక్చర్ [20:47] అనేది ఆల్రెడీ మార్కెట్ అనేది సేమ్ డే లో 1% కంటే ఎక్కువ అప్ సైడ్ కి మూవ్ అయి ఉండకూడదు ఓకే అప్ సైడ్ కి ఎక్కువ పెద్ద పెద్ద మొమెంటమ్స్ అన్నీ కూడా 2ఓ క్లాక్ ముందు రాకుండా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి 2ఓ క్లాక్ ముందు చాలా మంచి [21:01] మొమెంటం మార్కెట్ లో కనిపిస్తే 2ఓ క్లాక్ తర్వాత మార్కెట్ లో మొమెంటం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం అవాయిడ్ చేసేస్తాం మార్కెట్ 1% కంటే ఎక్కువ మూవ్ అయ్యి ఉండకూడదు. ఓకే సో ఇది నెంబర్ టూ రూల్ అండ్ [21:15] నెంబర్ త్రీ రూల్ వచ్చి స్ట్రాటజీ స్ట్రాటజీని మల్టిపుల్ స్ట్రాటజీస్ కాకుండా సింపుల్ గా బేసిక్ గా ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు సింపుల్ స్ట్రాటజీస్ ని యూస్ చేయండి ఓకే సింపుల్ స్ట్రాటజీ మీరు ఆల్రెడీ బ్యాక్ [21:29] టెస్ట్ చేసిన స్ట్రాటజీని యూస్ చేయండి ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అయితే బాగుంటుంది అనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడు స్ట్రాటజీ విషయానికి వచ్చేసరికి మీరు మల్టిపుల్ స్ట్రాటజీస్ యూస్ చేయడం ఇలా చేయకండి. నెంబర్ వన్ బాగా [21:41] గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ఫోర్ ఎక్స్పైరీ డే రోజు చాలామంది 3 నుండి 320 వరకు ఒక స్ట్రాటజీని యూస్ చేస్తారు ఓకే 3 నుండి 320 మధ్యలో ఎప్పుడైతే మార్కెట్ డే నుండి 320 మధ్యలో ఎప్పుడైతే మార్కెట్ డే లో ఆర్ డే హై ఓకే డే లో ఆర్ డే హై ని [21:57] బ్రేక్ చేస్తుందో అప్పుడు ఈ స్ట్రాటజీని యూస్ చేస్తారు కాకపోతే దీనికి పాసిబిలిటీస్ ప్రాబబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో జస్ట్ నేను మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను తప్ప దీన్ని యూస్ చేయకండి ఎందుకంటే దీనికి విన్నింగ్ [22:09] ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి అది కాకుండా మీరు ఆ ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం అనేది మీరు ఆ ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం అనేది అంత పాజబుల్ థింగ్ కాదు ఓకే సో 320 తర్వాత మాక్సిమం ట్రేడ్స్ ని అవాయిడ్ చేసేయడానికి ట్రై చేయండి. బట్ ఇన్ కేస్ మీకు జస్ట్ అది [22:22] ఎందుకు చెప్తున్నాను అంటే ఒక పర్పస్ అంటే ఒకసారి మీరు మార్కెట్ లో తెలుసుకుంటే నెక్స్ట్ టైం దీని ప్రాబబిలిటీ ఎంత అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది ఓకే దీన్ని అనవసరంగా మనం ట్రై చేసి లాస్ అవ్వడం కంటే దీనికి ప్రాబబిలిటీస్ అనేవి వెరీ లో [22:35] ఉంటాయి అది కూడా ఏంటంటే 3 నుండి 320 మధ్యలో డే హై ఆ డే లో బ్రేక్ చేస్తే ఆ సైడ్ ప్లాన్ చేసుకుంటారు డే హై బ్రేక్ చేస్తేసి ని డే లో బ్రేక్ చేస్తే పిఈ ని నియర్ బై ఓటఎస్ ని బై చేస్తారు అప్పుడు మనకి 3 ఓ క్లాక్ లో చాలా తక్కువ ఉంటాయి [22:50] ఆప్షన్ ప్రీమియం ప్రైసెస్ అనేవి కానీ ఆ ఆప్షన్ ప్రీమియం ప్రైసెస్ అనేవి తక్కువ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మాక్సిమం చాలా మంది అవాయిడ్ చేసేస్తారండి ఓకే సో అందుకని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి దీంట్లో ప్రాబబిలిటీస్ చాలా తక్కువ ఇది [23:04] లాస్ట్ ఎక్స్పైరీ డే 3 నుండి 320 లోపల వచ్చేసే ట్రేడ్స్ కి ఓకే సో అందుకని చెప్పి దీన్ని మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి జస్ట్ అబ్సర్వ్ చేయండి. దీంట్లో ఒకవేళ ట్రై చేయాలనుకున్నా కూడా చాలా తక్కువ ప్రీమియమ్స్ ని ట్రై చేయండి [23:17] ట్రేడ్స్ చేసామ అనుకోండి ఎక్స్పైరీ డేటప్పుడు మనం బ్రోకరేజ్ చాలా ఎక్కువ పే చేసేస్తాం. అండ్ ఎవరైనా ట్రేడ్స్ ని తీసుకున్నా కూడా ఒకవేళ ట్రేడ్స్ ని ఒక లాట్ తో ఆర్ టూ లాట్స్ తో లాస్ అయ్యేది ఏమ ఉండదు అనుకోండి అయినా కూడా ట్రేడ్స్ దీనిి [23:32] తీసుకున్నా కూడా దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే హోల్డ్ చేయడం అంటే దీంట్లో వస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది కాకపోతే ఎక్కువసార్లు 90% టైమ్స్ దీంట్లో లాస్ే ఉంటుంది. ఓకే సో ఆ ఒక్కసారి మీరు ప్రాఫిట్ కోసం మనంనైన్ ట్రేడ్స్ ని [23:48] ప్రాఫిట్ చేయడానికి నైన్ ట్రేడ్స్ ని లాస్ వచ్చినప్పుడు కూడా మీరు హోల్డ్ చేయలేకపోయారు అంటే మీకు ఓవరాల్ గా టోటల్ గా లాస్ లో మిగిలిపోతారు అందుకని చెప్పి దీన్ని అవాయిడ్ చేయడానికి మాక్సిమం ట్రై [24:01] స్ట్రాటజీస్ ని ఏ స్ట్రాటజీస్ అయితే కొంచెం మనకి పాసిబిలిటీస్ ఉంటాయి అంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ వీడియోస్ లో మాట్లాడుకొని ఉన్నాం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒకటి రెండు కాదండి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో చాలా [24:16] ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. దాంట్లో మనకు లిక్విడిటీ గ్రాబ్ జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాం తర్వాత సెకండ్ హాఫ్ లో లిక్విడిటీ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అంటే లిక్విడిటీ గ్రాబ్ చేసి ఏ విధంగా మార్కెట్ [24:30] మూవ్ అవుతుంది అది తెలుసుకున్నారు అనుకోండిట తర్వాత మీకు అలాంటి ఏమన్నా ప్రైస్ యాక్షన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మూవ్ ఒకటి కనిపిస్తే దాన్ని ప్రిఫర్ మూవ్ ఒకటి కనిపిస్తే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ మనకి 2 ఓ [24:42] క్లాక్ తర్వాత మనం డే హై అండ్ డే లో మార్క్ చేసుకొని ఇక్కడి నుండి పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ లో మనం ఏ విధంగా ఎంట్రీస్ తీసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. విన్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది వినింగ్ ప్రాబబిలిటీ బాగుంటుంది అంటే దాంట్లో కూడా [24:56] మాట్లాడుకున్నాం. ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ వీడియో ఒకసారి చూశారు అనుకోండి ఇక్కడ కూడా మనకి లిక్విడిటీ గ్రాబ్ చేసుకొని ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుందో మనం దాంట్లో డిస్కస్ చేశం. పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ అండ్ లిక్విడిటీ [25:09] వీడియోస్ ఈ టూ వీడియోస్ చూశారు అనుకోండి ఈ స్ట్రాటజీస్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ఎక్స్పైరీ డేస్ రోజుట తర్వాత మీకు హెల్ప్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఒకసారి ఆ వీడియోస్ లో అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో ఉన్న [25:22] ప్లేలిస్ట్ లో చాలా స్ట్రాటజీస్ కావచ్చు ప్రైస్ యాక్షన్ పాయింట్స్ కావచ్చు కూడా నేను అప్డేట్ చేశాను అవి ఒకసారి చెక్ చేయండి అవి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. ఎట్ ది మనీ ఆప్షన్స్ చూసుకుంటే ఎడ్ ది మనీ ఏముంది 24176 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి [25:36] దీన్ని ఎట్ ది మనీ కొంద తీసుకున్నాం ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్ ఇది కాల్ ప్రైస్ ఓటపిఎల్టపి లాస్ట్ ట్రేడర్ ప్రైస్ 183 183 ఉంది అండ్ ఓటఎస్ కి వెళ్ళే కొద్ది ప్రైసెస్ అనేవి తగ్గుతూ వెళ్తూన్నాయి అండ్ ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేవి 14 0.4916 [25:54] అనేది డెల్టా వాల్యూస్ ఇక్కడ మనం చూసుకుంటే డెల్టా వాల్యూస్ తగ్గుతూ వెళ్తూ ఉన్నాయి. ఓకే అండ్ ఇక్కడ మనం అప్సైడ్ చూసుకుంటే డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐటఎమస్ ఇవన్నీ కూడా ఓటిఎంస్ ఇదిఏటఎం ఎట్ ది మనీ ఓకే సో [26:10] అందుకని చెప్పి మనం రిమైనింగ్ ఉన్నాయి θీటా వాల్యూస్ ఇవన్నీ కూడా ఇవటన్నీ కూడా కొంచెం పక్కన పెట్టండి ఈ డెల్టా అండ్ ఇక్కడ గామా అండ్ వీటి గురించి ఫోకస్ చేయండి ఈ ఓటిఎస్ లో డెల్టా వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో డెల్టా వాల్యూస్ [26:26] వాల్యూస్ కూడా తగ్గుతూ వెళ్తున్నాయి చూడండి 0.009 ఇలాగ గామా వాల్యూస్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తున్నాయి. సో ఇవి పెరిగితే పెరిగే కొద్దీ అప్పుడు దీంట్లో మొమెంటం వస్తుంది ఓకే సో అందుకని చెప్పి ఎప్పుడు [26:39] కూడా ఏటీఎంస్ ని ప్రిఫర్ చేయండి. ఓకే ఐటీఎస్ ని ప్రిఫర్ చేయండి అంతే కానీ ఓటీఎంస్ ని ప్రిఫర్ చేయకండి. అండ్ పుట్ సైడ్ చూసుకుంటే ఇది కాల్ సైడ్ ఇలా ఉంది పుట్ సైడ్ ఎలా ఉంది? పుట్ సైడ్ లో ఇవన్నీ ఇది ఏటీఎం పుట్ అండ్ కాల్ లో ఏటీఎంస్ [26:56] అయితే డిఫరెన్స్ ఉండదు బట్ మనకి ఈ పుట్ సైడ్ లో ఐటఎంస్ అనేవి ఇన్ ది మనీ దీంట్లో 0.57 వాల్యూస్ అనేవి ఇంక్రీస్ అవుతూ వెళ్తున్నాయి ఓకే డౌన్ సైడ్ వాల్యూస్ [27:08] అనేవి ఇంక్రీస్ అవుతూ వెళ్తున్నాయి ఇక్కడ వాల్యూస్ అనేవి డెల్టా వాల్యూస్ అనేవి డెల్టా వాల్యూస్ ఇంక్రీస్ అవుతూ ఉన్నాయి. అప్ సైడ్ డెల్టా వాల్యూస్ అనేవి తక్కువ అప్ సైడ్ డెల్టా వాల్యూస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓటిఎంస్ ఇవి ఐటిఎంస్ [27:22] ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓటిఎంస్ ఇవి ఐటిఎంస్ ఇక్కడ ఇది ఓటిఎంస్ ఇది ఐటఎం ఓకే ఈ చూస్తే మీకు ఆల్రెడీ రెండు మూడు సార్లు చూశరు అనుకోండి ఆటోమేటిక్ గా ఈజీగా అర్థం చూశరు అనుకోండి ఆటోమేటిక్ గా ఈజీగా అర్థం అయిపోతుంది. సో ఎప్పుడు కూడా ఆఏటీఎంసి ని [27:35] ప్రిఫర్ చేయండి 2ఓ క్లాక్ తర్వాత ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోండి స్ట్రాటజీస్ అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో చెప్పిన స్ట్రాటజీస్ ని యూస్ చేయండి అండ్ ఇది ఫోర్త్ 3 టు 320 మధ్యలో యూస్ చేసే స్ట్రాటజీస్ ని కావచ్చు మాక్సిమం అవాయిడ్ [27:49] విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ 1% కంటే ఎక్కువ మూవ్ అవ్వకుండా ఉంటేనే ఎక్స్పైరీ డే రోజు ఈ జీరో టు హీరో ట్రేడ్స్ కావచ్చు ఎక్స్పైరీ డే స్ట్రాటజీస్ ని యూస్ చేయొచ్చు 1% కంటే ఎక్కువ మూవ్ అయింది అంటే [28:02] 2ఓ క్లాక్ తర్వాత కావచ్చు 3 ఓ క్లాక్ తర్వాత కావచ్చు ట్రేడ్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తాం ఫస్ట్ హాఫ్ లో మొమెంటం వచ్చింది అంటే సెకండ్ హాఫ్ లో ఇంకా ఆల్మోస్ట్ ఎక్స్పైరీ డేట్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేసేస్తాం రేర్ గా వెరీ రేర్ గా [28:14] అలాంటి ట్రేడ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ ట్రేడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ ట్రేడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం