[00:01] స్టాక్ మార్కెట్. నేను రచన రెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు రామచంద్రమూర్తి గారు. ఫౌండర్ ఆఫ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. స్టాక్ మార్కెట్ అనలిస్ట్. [సంగీతం] [00:16] చేసిన వాళ్ళకి మంచి రివార్డ్ ఉంటుంది అని. అలా ఒకవేళ మనం ఆ టైంలో గనక తీసుకుంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. చాలా మంది ఏంటంటే [00:31] ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయితే ఫస్ట్ 9:15 చేద్దాం అంటాడు. డబ్బులు పోగొట్టుకోవాలంటే ఆ టైం బెస్ట్ ఆ ఓకే. యాక్చువల్ గా మార్కెట్ ని ఓపెన్ చేసేది [00:45] మ్ ఇప్పుడు మీరు మామూలుగా మీరు వెహికల్ మీద ఇప్పుడు ఒక 20 ఏళ్ల కుర్రాళ్ళు 16 17 ఏళ్ల వెళ్తుంటారు చూడండి. మీకు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తది? [01:00] ఎందుకు కోపం వస్తుంది అంటే వాళ్ళు ఎటు లైక్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వాళ్ళు పడిపోతారని మనకు తెలుసు. వాళ్ళకి చెప్పామనుకో వాళ్ళు వింటారా? మనల్ని మనకే తెలియదు అంటారు. వాళ్ళు ఎప్పుడు వింటారు మనం కూడా ఒకప్పుడు అలాగే [01:14] ఏజ్ లో సో ఇప్పుడు అలా మార్కెట్ ని ఎవరైతే 9:15 టు 9:40 ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ 15 కూడా కాదు హాఫ్ ఎన్ అవర్ ఎవరైతే ట్రేడ్ ఒకప్పుడు చేసేవాడిని. అదేంటంటే ఎంజాయ్మెంట్ వస్తది తప్ప డబ్బులు [01:30] మ్ ఎందుకంటే మార్కెట్ సెటిల్ డౌన్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ దానికి టైం ఇస్తే అది అప్ అండ్ డౌన్ అయ్యి సెటిల్ అవుతాయి. సో ట్రేడ్ చేసి డబ్బులు కావాలంటే మాత్రం [01:46] 9:40 ఫస్ట్ 2:15 మినిట్స్ క్యాండిల్స్ మ్ అప్పుడు మనకి వేవ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అర్థం కావాలి కదా. బట్ ఎంజాయ్మెంట్ కావాలంటే 9:15 నుంచి 9:45 [01:59] డబ్బులు పోయినా ఎంజాయ్ కావాలంటే మంచి ఎంజాయ్మెంట్ వస్తది. ఏదో ఒకటి వస్తది కదా. ఉమ్. సో 9:45 ఫస్ట్ 15 మినిట్స్ అట్లీస్ట్ వదిలేసి 9:30 నుంచి చూసుకున్నా ఒకటి అయితే [02:13] ఉమ్. ఇవాళ ప్రాఫిట్ వచ్చినప్పుడు అది ఎగ్జిట్ ఉమ్. సో నిన్ను నిన్న కొన్నది ఇవాళ అమ్మటానికి అవుతది. ప్రొఫెషనల్స్ ఏంటంటే క్లోజింగ్ ప్రొఫెషనల్స్ సెట్ చేస్తారు. [02:27] ఉమ్. మా ఓపెనింగ్ అంతా అన్ ప్రొఫెషనల్స్ ట్రేడ్ చేసుకుంటారు. ప్రొఫెషనల్స్ 9:45 కానుంచి ట్రేడ్ ట్రెండ్ అర్థం చేసుకొని వాళ్ళు అయితే ఇప్పుడు చాలా మంది మరి మాకు ఒక ఏదన్నా ఒక స్ట్రాటజీ చెప్పండి [02:42] 9:15 కి ఏదన్నా ఒక ఇప్పుడు మేమేదో ఇంట్రాడే చేయాలి అన్న వాళ్ళకి ఏంటంటే మీకు రెండు మూడు స్ట్రాటజీలు చెప్తున్నా ఒక రూల్స్ ఫాలో అయితే. ఎప్పుడైతే ఇప్పుడు ఏంటంటే ఒక 9:15 కి [02:54] మార్కెట్ ఓపెన్ అవుద్ది కాబట్టి 9:30 అంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయిపోయాక లో రేటు ఉమ్. సేమ్ ఉంటుందో ఓపెన్ లో సేమ్ ఉంటే ట్రెండ్ పాజిటివ్ [03:07] ఓకే. ఓపెనింగ్ రేటు లో రేటు సేమ్ ఎగ్జాక్ట్ అప్పుడు ట్రెండ్ పాజిటివ్. బై చేసుకోండి. అలాగే ఓపెనింగ్ రేటు హై ఉమ్. సో సెల్ చేసుకొని ఈ హై పైన స్టాప్ లాస్ [03:23] ఉమ్. ఇది యూనివర్సల్ గా చాలా వరకు సక్సెస్ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఇంకా నేను టెక్నికల్ అనాలసిస్ లో వాళ్ళకి ఏంటంటే 15 పెట్టుకొని ఉమ్. [03:38] ఈ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ గన a నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ఏదైతే దీని హై ఉమ్. అంటే అప్పుడు ట్రెండ్ పాజిటివ్. ఉమ్. లేదు లో ఉంది లో కింద వీక్ అయినప్పుడు [03:53] ఓకే. సో ఈ 15 మినిట్స్ అనేది అసలు బేస్ అన్నమాట చేయకూడదు. ఓకే. అబ్జర్వ్ చేయాలి ఎవరు స్పైక్స్ వస్తుంటాయి. సో ఐదర్ దిస్ గాని [04:05] లేదా ఓపెన్ లో చూసుకోండి ఓపెన్ హైస్ చూసుకోండి అదైనా గాని ఇదైనా గాని కొంత ఏదైనా కొంత రూల్స్ ఫాలో అవ్వకుండా నేను ఎలా పడితే అలా చేస్తాను అంటే మీకు బాగా [04:17] డబ్బులు అయితే రావు. ఉమ్ సో ఇది ఒక రూమరే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే సో ఫస్ట్ 15 మినిట్స్ ఎప్పుడు సక్సెస్ అంటే ఆల్రెడీ మీకు పొజిషన్స్ నిన్న మొన్న తీసుకున్న పొజిషన్స్ ఇవాళ గ్యాప్ అప్ లో [04:32] ఓకే సర్ థాంక్యూ. థాంక్యూ. సో చూశారు గా సర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మన ఛానల్ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్ కి షేర్ చేసేయండి థాంక్యూ.