AI Summary
In this video, market analyst Rama Chandra Murthy provides advice on intraday trading strategies. The central message is to avoid trading in the first 15 minutes after market open, as this period is highly volatile and risky. Instead, he suggests waiting for the market to settle and establish a clear trend before entering a position.
Chapters
Many people want to trade right at 9:15 AM, but this often leads to losses. The market needs time to settle down.
Professionals set up their positions at the close, while amateurs trade in the opening. Professionals understand the trend after 9:45.
If the closing price of the first 15-minute candle is the same as the opening price, the trend is positive, and you should buy. If the opening rate is high and the price falls, you should sell, with a stop loss above the high.
The first 15-minute candle is the base. Subsequent candles that break its high indicate a positive trend.
Tutorial Checklist
💡 Key Takeaways
Market Settling Time
Emphasizes the importance of patience in trading, a core principle often overlooked by beginners.
01:30Open-Low Comparison Strategy
Provides a simple, actionable rule for identifying a positive trend based on the first 15-minute candle.
03:07Professional vs. Non-Professional Trading
Highlights a key difference in behavior, where professionals trade after the opening chaos settles.
02:27Full Transcript
[00:01] స్టాక్ మార్కెట్. నేను రచన రెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు రామచంద్రమూర్తి గారు. ఫౌండర్ ఆఫ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. స్టాక్ మార్కెట్ అనలిస్ట్. [సంగీతం]
[00:16] చేసిన వాళ్ళకి మంచి రివార్డ్ ఉంటుంది అని. అలా ఒకవేళ మనం ఆ టైంలో గనక తీసుకుంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. చాలా మంది ఏంటంటే
[00:31] ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయితే ఫస్ట్ 9:15 చేద్దాం అంటాడు. డబ్బులు పోగొట్టుకోవాలంటే ఆ టైం బెస్ట్ ఆ ఓకే. యాక్చువల్ గా మార్కెట్ ని ఓపెన్ చేసేది
[00:45] మ్ ఇప్పుడు మీరు మామూలుగా మీరు వెహికల్ మీద ఇప్పుడు ఒక 20 ఏళ్ల కుర్రాళ్ళు 16 17 ఏళ్ల వెళ్తుంటారు చూడండి. మీకు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తది?
[01:00] ఎందుకు కోపం వస్తుంది అంటే వాళ్ళు ఎటు లైక్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వాళ్ళు పడిపోతారని మనకు తెలుసు. వాళ్ళకి చెప్పామనుకో వాళ్ళు వింటారా? మనల్ని మనకే తెలియదు అంటారు. వాళ్ళు ఎప్పుడు వింటారు మనం కూడా ఒకప్పుడు అలాగే
[01:14] ఏజ్ లో సో ఇప్పుడు అలా మార్కెట్ ని ఎవరైతే 9:15 టు 9:40 ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ 15 కూడా కాదు హాఫ్ ఎన్ అవర్ ఎవరైతే ట్రేడ్ ఒకప్పుడు చేసేవాడిని. అదేంటంటే ఎంజాయ్మెంట్ వస్తది తప్ప డబ్బులు
[01:30] మ్ ఎందుకంటే మార్కెట్ సెటిల్ డౌన్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ దానికి టైం ఇస్తే అది అప్ అండ్ డౌన్ అయ్యి సెటిల్ అవుతాయి. సో ట్రేడ్ చేసి డబ్బులు కావాలంటే మాత్రం
[01:46] 9:40 ఫస్ట్ 2:15 మినిట్స్ క్యాండిల్స్ మ్ అప్పుడు మనకి వేవ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అర్థం కావాలి కదా. బట్ ఎంజాయ్మెంట్ కావాలంటే 9:15 నుంచి 9:45
[01:59] డబ్బులు పోయినా ఎంజాయ్ కావాలంటే మంచి ఎంజాయ్మెంట్ వస్తది. ఏదో ఒకటి వస్తది కదా. ఉమ్. సో 9:45 ఫస్ట్ 15 మినిట్స్ అట్లీస్ట్ వదిలేసి 9:30 నుంచి చూసుకున్నా ఒకటి అయితే
[02:13] ఉమ్. ఇవాళ ప్రాఫిట్ వచ్చినప్పుడు అది ఎగ్జిట్ ఉమ్. సో నిన్ను నిన్న కొన్నది ఇవాళ అమ్మటానికి అవుతది. ప్రొఫెషనల్స్ ఏంటంటే క్లోజింగ్ ప్రొఫెషనల్స్ సెట్ చేస్తారు.
[02:27] ఉమ్. మా ఓపెనింగ్ అంతా అన్ ప్రొఫెషనల్స్ ట్రేడ్ చేసుకుంటారు. ప్రొఫెషనల్స్ 9:45 కానుంచి ట్రేడ్ ట్రెండ్ అర్థం చేసుకొని వాళ్ళు అయితే ఇప్పుడు చాలా మంది మరి మాకు ఒక ఏదన్నా ఒక స్ట్రాటజీ చెప్పండి
[02:42] 9:15 కి ఏదన్నా ఒక ఇప్పుడు మేమేదో ఇంట్రాడే చేయాలి అన్న వాళ్ళకి ఏంటంటే మీకు రెండు మూడు స్ట్రాటజీలు చెప్తున్నా ఒక రూల్స్ ఫాలో అయితే. ఎప్పుడైతే ఇప్పుడు ఏంటంటే ఒక 9:15 కి
[02:54] మార్కెట్ ఓపెన్ అవుద్ది కాబట్టి 9:30 అంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయిపోయాక లో రేటు ఉమ్. సేమ్ ఉంటుందో ఓపెన్ లో సేమ్ ఉంటే ట్రెండ్ పాజిటివ్
[03:07] ఓకే. ఓపెనింగ్ రేటు లో రేటు సేమ్ ఎగ్జాక్ట్ అప్పుడు ట్రెండ్ పాజిటివ్. బై చేసుకోండి. అలాగే ఓపెనింగ్ రేటు హై ఉమ్. సో సెల్ చేసుకొని ఈ హై పైన స్టాప్ లాస్
[03:23] ఉమ్. ఇది యూనివర్సల్ గా చాలా వరకు సక్సెస్ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఇంకా నేను టెక్నికల్ అనాలసిస్ లో వాళ్ళకి ఏంటంటే 15 పెట్టుకొని ఉమ్.
[03:38] ఈ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ గన a నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ఏదైతే దీని హై ఉమ్. అంటే అప్పుడు ట్రెండ్ పాజిటివ్. ఉమ్. లేదు లో ఉంది లో కింద వీక్ అయినప్పుడు
[03:53] ఓకే. సో ఈ 15 మినిట్స్ అనేది అసలు బేస్ అన్నమాట చేయకూడదు. ఓకే. అబ్జర్వ్ చేయాలి ఎవరు స్పైక్స్ వస్తుంటాయి. సో ఐదర్ దిస్ గాని
[04:05] లేదా ఓపెన్ లో చూసుకోండి ఓపెన్ హైస్ చూసుకోండి అదైనా గాని ఇదైనా గాని కొంత ఏదైనా కొంత రూల్స్ ఫాలో అవ్వకుండా నేను ఎలా పడితే అలా చేస్తాను అంటే మీకు బాగా
[04:17] డబ్బులు అయితే రావు. ఉమ్ సో ఇది ఒక రూమరే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే సో ఫస్ట్ 15 మినిట్స్ ఎప్పుడు సక్సెస్ అంటే ఆల్రెడీ మీకు పొజిషన్స్ నిన్న మొన్న తీసుకున్న పొజిషన్స్ ఇవాళ గ్యాప్ అప్ లో
[04:32] ఓకే సర్ థాంక్యూ. థాంక్యూ. సో చూశారు గా సర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మన ఛానల్ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్ కి షేర్ చేసేయండి థాంక్యూ.