[00:02]
ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు రెగ్యులర్ గా ప్రాఫిట్ రావాలి అనుకున్నా గనుక ఫస్ట్ మనం చేయాల్సింది మనం చేసే మిస్టేక్స్ పైన ఫోకస్ చేయమన్నమాట ఓకేనా అంతేగాని నాకు ఇంత ప్రాఫిట్ రావాలి నాకు 2000 ప్రాఫిట్ రావాలి 4000 ప్రాఫిట్ రావాలి అని చెప్పేసి
[00:14]
ప్రాఫిట్ పైన ఆలోచించకుండా మనం చేసే మిస్టేక్స్ పైన మనం ఫోకస్ చేసి ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తే గనుక దాని తర్వాత రెగ్యులర్ గా మనం సంపాదించుకోవచ్చు. సో నేను ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు యస్ ఏ
[00:26]
బిగినర్ గా ఏదైతే మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎవరైనా సరే బిగినర్ ఉంటే గనుక కచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మీకు 100% యూస్ అవుతుంది. సో జనరల్ గా ఇంట్రాడే
[00:38]
ట్రేడింగ్ చేసేటప్పుడు మనం చేసే ఒక ఆరు పెద్ద తప్పులు ఏంటో తెలుసుకుందాంఅండి. సో అందులో భాగంగా ఫస్ట్ థింగ్ వచ్చేసి రూమర్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అన్నమాట. అంటే ఎక్కడో ఒక చోట WhatsAppట్ గ్రూప్ లో కావచ్చు లేకపోతేటెలిగ్రామ
[00:50]
గ్రూప్ లో కావచ్చు లేకపోతే YouTube ఛానల్ లో కావచ్చు. సో వాళ్ళు చెప్పింది బేస్ పర్టికులర్ స్టాక్ ఈ ప్రైస్ దగ్గర కొనండి చెప్తారు కదా సో ఆ పర్టికులర్ పాయింట్ ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అనేది చాలా
[01:03]
కొన్ని సార్లు ఫేక్ కూడా అవ్వచ్చు కదా నాకు కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఫోన్ చేస్తారా సో మేము కాల్స్ ఇస్తాము తీసుకోండి అని చెప్పేసి అలా చెప్తుంటారన్నమాట ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సో అవి మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళ వారు
[01:17]
చెప్పింది కరెక్టే అని నమ్మొచ్చు అనుకుంటే గనుక మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి అంటే సో వాళ్ళు చెప్పిన స్టాక్ నిజంగా ఏ ట్రెండ్ లో ఉంది అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ స్టాక్ సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది వాల్యూమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా
[01:31]
మీరు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోండి అంతేగాని వాళ్ళు తీసుకోవద్దు లాస్ అయితే వస్తుంది కంపల్సరీగా ఓకేనా సెకండ్ పాయింట్ వచ్చేసి స్టాప్ లాస్ అన్నమాట సో స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు
[01:45]
ఒక ట్రేడ్ తీసుకోవా నుకుంటే గనక ఫస్ట్ మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టాలి లాస్ మీరు మీకు ఎంత కావాలి అది మీరు డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ₹1 00ా000 ఉంటే గనుక మీరు మాక్సిమం ఒక ట్రేడ్ కి 1% లాస్ మాత్రమే పెట్టుకోవచ్చు. అంటే
[01:57]
1000 లాస్ పెట్టుకోవచ్చు అన్నమాట. నో ప్రాబ్లం. అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు. సో మీ లాస్ ని బట్టి మీ స్టాప్ లాస్ పెట్టుకోండి దాని తర్వాత ట్రేడ్ తీసుకోండి. సో స్టాప్ లాస్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ స్టాప్ లాస్
[02:09]
వస్తున్నాయండి. అది మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ఓపెన్ కాకముందే డిసైడ్ అవ్వడం అన్నమాట. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయింది మార్కెట్ అవర్స్ తర్వాత ఏదో ఒక స్టాక్ ఏదో ఒక కంపెనీకి సంబంధించి ఒక
[02:22]
ఏంటంటే ఒక మంచి న్యూస్ అన్నమాట గుడ్ న్యూస్ అన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. సో అది బేస్ చేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు గనక మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు గనక బై
[02:36]
చేస్తే లాస్ అయితే వస్తుందండి. ఆ ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఎంత పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ 9:15 మార్కెట్ ఓపెన్ అవితే 9:30 వరకు మీరు మార్కెట్ ని అబ్సర్వ్ చేయండి. సో మార్కెట్
[02:49]
పై అంటే ఆ పర్టికులర్ స్టాక్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా ఏం అబ్సర్వ్ చేసి దాని తర్వాత ట్రేడ్ తీసుకోండి. అంతేగాని ఆ స్టాక్ గుడ్ న్యూస్ వచ్చింది. సో ఈరోజు ఈ పర్టికులర్ స్టాక్ భారీగా పెరిగిపోతుంది అని చెప్పేసి
[03:02]
మార్కెట్ ఓపెన్ అవ్వగానే బై మాత్రం చేయొద్దు. ఇది కూడా కామన్ మిస్టేక్ ఎమోషన్స్ తో ట్రేడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఈరోజు ఒక ట్రేడ్ అయితే ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలి ఒక ₹10,000
[03:17]
ప్రాఫిట్ వచ్చే విధంగా అని చెప్పేసి ఒక ఎమోషన్ తో ట్రేడ్ తీసుకోవడం మీరు ఎప్పుడు కూడా ఎమోషన్ బేస్ చేసుకొని ట్రేడ్ మాత్రం చేయొద్దు. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సో ఒకవేళ మీకు గనక ప్రాఫిట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ₹2000
[03:29]
ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గనక అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయేసి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మళ్ళీ ఇమ్మీడియట్ గా ఇంకో ట్రేడ్ అయితే లాస్ అయితే వస్తుంది. మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా సరే ఎమోషన్స్ తో కాకుండా
[03:44]
నిజంగా సెటప్ అంటే ఆ పర్టికులర్ స్టాక్ నిజంగా పెరుగుతుందా మనం బై చేయొచ్చా లేదా ఇవన్నీ మీరు క్లారిఫికేషన్ తెచ్చుకొని దాని తర్వాత ట్రేడ్ అయితే తీసుకోండి. స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్ తో ట్రేడ్ చేస్తే మాత్రం కుదరదుఅన్నమాట. అది పక్కన
[03:57]
పెట్టేసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ట్రేడింగ్ విత్ లాజ్ క్యాపిటల్ అంటే బిగినర్ అయితే గనుక స్టార్టింగ్ స్టార్టింగ్ే 1 లాక్ 2 లాక్స్ 3 లాక్స్ ఈ విధంగా హ్యూజ్ అమౌంట్ తో ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. యస్ ఏ బిగినర్ గా మీరు ఒక 5000
[04:11]
లేకపోతే 10,000 ఈ అమౌంట్ తో మీరు ట్రేడ్ చేయండి ట్రేడింగ్ నేర్చుకోండి మీరు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా తెలుసుకోండి అవి అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ ₹500010,000 తో ప్రాఫిట్ మంచి మంచి ప్రాఫిట్స్ తో గెయిన్ చేస్తున్నారో
[04:24]
వస్తుంది. సో కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువ క్యాపిటల్ తో ట్రేడింగ్ ట్రేడింగ్ చేయొద్దు. సో నేను చేసిన అదే మిస్టేక్ అన్నమాట. యస్ ఏ బిగినర్ గా నేను తక్కువ క్యాపిటల్ లో ట్రేడ్ చేయకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ే 1 లాక్ 1.5 లాక్
[04:39]
2 లాక్స్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ ట్రేడ్ చేశాను. సో లాస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ గా లాస్ వన్ అన్నమాట. అంటే సిక్స్త్ వన్ ఇది ఒకే ఒక సెటప్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అన్నమాట.ఫర్ఎం ఫర్ ఎగ్జాంపుల్ గా సూపర్ ట్రెండ్ సో మీలో చాలా
[04:51]
మంది ఒకే ఒక ఇండికేటర్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూస్ చేసుకొని సో సూపర్ ట్రెండ్ ట్రెండ్ మీకు సెల్లింగ్ చూపిస్తే మీరు సెల్ చేస్తారు అన్నమాట. సో ఇది మిస్టేక్ కొన్ని కొన్ని సార్లు మనకు సూపర్ ట్రెండ్ పాల్స్ కూడా చూపించొచ్చు. సో మనం కరెక్ట్
[05:04]
గా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సూపర్ ట్రెండ్ తో పాటు ఆర్ఎస్ఐ ఏం చూపిస్తుందా మూవింగ్ ఆవరేజెస్ ఏం చూపిస్తుంది బయింగ్ సెల్లింగ్ అలాగే ప్రైస్ ఆక్షన్ ఏమన్నా ఫామ్ అవుతుందా వాల్యూమ్ ఎలా ఉంది ఈ విధంగా మల్టిపుల్
[05:17]
కన్ఫర్మేషన్స్ మనం చెక్ చేసుకున్న తర్వాతే బయింగ్ చేయాలి. సో మీరు ఒక ఫైవ్ పారామీటర్స్ చెక్ చేస్తే అందులో మినిమం మీకు ఒక త్రీ పారామీటర్స్ మీకు బయింగ్ సెల్లింగ్ చూపించిన మీరు బయింగ్ చేయొచ్చు నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఒక ఫైవ్
[05:31]
పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత ఓన్లీ ఒకే పారామీటర్ మాత్రం బై చూపించి రిమైనింగ్ ఫోర్ సెడింగ్ చూపిస్తే మాత్రం మీరు బై చేయొద్దు. ఇది మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే మీకు మిస్టేక్స్ చెప్పానో ఈ మిస్టేక్స్
[05:44]
అన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని ఈ మిస్టేక్స్ చేయకుండా ట్రేడ్ చేసి తీసుకుంటే గనుక కచ్చితంగా మీరు ట్రేడింగ్ జర్నీలో సక్సెస్ఫుల్ అయితే అవుతారు. లేదంటే లూసర్ గా మిగిలిపోతారు అన్నమాట. అది మీ ఇష్టం. స్టాక్ మార్కెట్ లో
[05:56]
ఇప్పుడు నేను ఏదైతే మిస్టేక్ చెప్పానో ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. సో చేయకుండా ఉండటం డిసిప్లిన్ అన్నమాట. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ వస్తుంటాయండి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా
[06:08]
సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ద్వారా సపోర్ట్ చేయండి.